Aqeeda

ముహమ్మద్ (స) ఎవరు ? (Who is Muhammad ?)

ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం

ముహమ్మద్‌ (అరబిక్ : محمد), (మొహమ్మద్‌మహమ్మద్అని కూడా పలకవచ్చు)అరబ్బులమత మరియు రాజకీయ నాయకుడు మరియుఇస్లాంయొక్క చివరిప్రవక్త. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపరఆదమ్ప్రవక్తతో ప్రారంభమయినది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో ముహమ్మద్ చివరివాడు. ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ముందస్తుగామూసా (మోజెస్) మరియుఈసా (యేసు) యొక్క బోధనలు ఉన్నాయి. ముస్లిమేతరులు సాధారణంగా ఇతనినిఇస్లాంమతస్థాపకునిగా భావిస్తారు. కానీ ఇస్లాం మతం ప్రారంభమయినది ఆదిపురుషుడయినఆదమ్ప్రవక్తతో. సాంప్రదాయిక ముస్లిం జీవితకర్తల ప్రకారము c.570మక్కాలోజన్మించాడు మరియుజూన్‌ 8632లోమదీనాలోమరణించారు. మక్కా మరియు మదీనా నగరములు రెండూఅరేబియన్‌ ద్వీపకల్పములోఉన్నాయి.

దగాకోరు దేవుళ్ళను ప్రజా జీవితాలనుండి ఏరి వేయాలి

Eliminate False Deities

దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు:

అతి త్వరలో ఓ కాలం రానున్నది. ఆ కాలంలో ఇస్లాం (ధర్మం) నామ మాత్రంగా ఉండి పోతుంది. ఖుర్‌ఆన్‌ (దైవ గ్రంథ) పఠనం ఒక ఆచారంగా మిగిలి పోతుంది. ప్రజల ప్రార్థనా మందిరాలు (రకరకాల అలంకరణలతో) కళకళ లాడుతుంటాయి. కానీ సన్మార్గం, హితబోధల రీత్యా నిర్మానుష్యంగా, నిర్జీవంగా ఉంటాయి. అప్పటి వారి ధర్మవేత్తలు ఆకాశం క్రింద (లోకంలో) ఉండేవారందరిలోకెల్లా అతి నికృష్టులవుతారు. వారి వల్ల ఉపద్రవాలు (సంక్షోభాల, సమస్యల సుడిగుండాలు) జనిస్తాయి. తరువాత అవి వారిని సైతం చుట్టుముడతాయి.(బైహఖీ)

ఇతర మతాల్లో పుణ్య పురుషులు ఎవరిని ఆరాధించారు?

(To Whom They Worship in other Religions)

మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ఆన్ (5 : 72-73)

ఈ భూమి పై పుట్టి మరణించిన వారుమహా రాజులూ కావొచ్చు రారాజులు కావొచ్చు , మహానుబావులు కావొచ్చు మహా మహా మేధావులు కావొచ్చు, ప్రవక్తలు కావొచ్చు-మహా ప్రవక్తలు కావొచ్చు, అందుకే వారిని ప్రేమిద్దాం- వారికీ Respect ఇద్దాం, కాని వీరిని దేవుడు అని పూజించడం తప్పు.

ఎందుకంటే పుట్టి మరణించిన వారు సృష్టి రాశులు అవుతారు, కాని సృష్టికర్త కాలేరు. వాస్తవానికి వారు కూడా బ్రతికి ఉన్నప్పుడు ఆ నిజ దేవుడినే ఆరాధించేవారు , కాని అజ్ఞానం వల్ల వారు బోదించిన బోదనలు వినకుండా ఈ రోజు మానవులు వారినే దైవాలు గా చేసుకొని ఆరాధిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు

వేదాలు, బైబిల్, ఖుర్ఆన్ గ్రంధాలు ప్రకారం సృష్టి పూజ పాపం. సృష్టికర్త ఒక్కడే వున్నాడు ఆయన అగోచరుడు, జ్ఞానం లేని వారే మూర్కపు వాదనలు చేస్తారు

పుణ్య పురుషులు ఎవరిని ఆరాధించారో, మరియు ఏమని భోధించారోనిష్కల్మషమైన హృదయంతో పరిశీలిద్దాం రండి ?

అల్లాహ్ అంటే ఎవరు ?

Who is ALLAH?


 

అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు.

ఖుర్ ఆన్ ప్రకారం అల్లాహ్ కు రూపం ఉంది కానీ, ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు.

కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు.

స్వర్గంలో మాత్రమే అల్లాహ్ ను కళ్ళారా చూసే అదృష్టం (అవకాశం) లభిస్తుంది.

భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని
ఎవరైతే సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో , లెక్కా తీసుకుంటాడో.
ఆయననే అరబ్బి భాషలో అల్లాహ్అని పిలుస్తారు

పశ్చాత్తాపం

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో పశ్చాత్తాపం యొక్క విధానం గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.

సహనం

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో సహనం యొక్క ప్రాధాన్యతను గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.

 

దేవుడు ఒక్కడే

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన దేవుడు ఒక్కడే మరియు ఆయనే అల్లాహ్ అనే వాస్తవికతను ప్రామాణిక ఆధారాలతో చాలా స్పష్టంగా నిరూపించినారు.

తౌహీద్ వాస్తవికత

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఏకదైవత్వ వాస్తవికతను ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు

 

 

Search Videos

Video Share RSS Module

Go to top