నిత్యం సత్కార్యాలు చేస్తూ ఉండాలి
ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు అవి ఎంత చిన్నవైనా, అల్పమైనవైనా సరే, నిరంతరంగా సత్కార్యాలు చేయవలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ఆరాధనలలో మధ్యేమార్గం
ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు ఆరాధనలలో అనుసరించవలసిన మధ్యే మార్గాన్ని గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
షఅబాన్ నెలలోని కల్పితాచరణలు
షఅబాన్ నెలలో అనేకమంది ముస్లింలు చేస్తున్న నిరాధారమైన వివిధ కల్పితాచారణల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.