పరిచయం

ఇస్లాంలో షరియా మరియు ఫిక్

 

ఇస్లామిక్ న్యాయంలో షేరియా (شَرِيعَةٌ ) అనేది ప్రధాన భాగము. దీని అర్ధం "దారి" లేక "మార్గము"; ఇస్లామిక్ న్యాయ సూత్రాలకు లోబడిన న్యాయ వ్యవస్థలో జీవించే వారి జీవితం లోని బయట మరియు ఆంతరంగిక విషయాలకు సంబంధించిన నియంత్రణలను తెలియచేసే న్యాయ చట్రం (framework ) గా దీనిని చెప్పుకోవచ్చు. ఫిక్ అనేది ఇస్లామిక్ న్యాయ నిపుణులతో రూపొందించబడిన నియమాలతో కూడిన ఇస్లామిక్ ధర్మ శాస్త్రం. ఇస్లామిక్ స్టడీస్ లో ఒక భాగమైన ఫిక్ ప్రాథమిక మరియు సెకండరీ మూలాల నుండి ఈ విధంగా ఇస్లామిక్ చట్టాలు రూపొందించబడ్డాయో తెలియచేస్తుంది.

Search Videos

Video Share RSS Module

Go to top