హదీసులు

ప్రవక్త ముహమ్మద్( స అస) సున్నతులను మరియు సంప్రదాయాలను కాపాడాలి.

ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి యొక్క సున్నతులను మరియు సంప్రదాయాలను కాపాడవలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

 

ఇస్లాం తెలుగు  2వ స్థాయి వ హదీథు పాఠం 

 

 

 

 

తెలుగు ఇస్లాం 3వ స్థాయి సీరతు పాఠం

 

 

 

 

 

 

హదీసు శాస్త్ర పరిచయం


హదీస్ నిర్వచనం

హదీస్ అంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఆదేశాలు, ఆచరణలు, వారు అనుమతించిన పద్ధతులు మరియు వారి వ్యక్తిగత ప్రవర్తన కు సంబంధించిన విషయాలు

తౌహీద్ కు సంబంధించిన హదీసు

హజ్రత్ ముఆజ్ (రజి)గారి ఉల్లేఖనం ప్రకారం ..దైవసందేశహరులు(స) నాకు పది విషయాలను నేర్పిరి, అవి...

అన్ ముఆజిన్ రజియల్లాహు అన్ హు కాల ఔసానీ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహివసల్లం. బి అషరి కలిమాతిన్  కాల

1) లా తుష్రిక్ బిల్లాహి షయ్యన్ వఇన్ కుతిల్త, వహుర్రిక్త

(ఎవరైనా నిన్ను నిర్బంధించి బెదిరిస్తూ అల్లాహ్ కు సాటికల్పించమని బలవంతం చేసినా సరే, ఈవిధంగా  నిన్ను చంపినా కాల్చినా సరే వీరమరణం పొందుగానీ అల్లాహ్ కు సాటికల్పించవద్దు.)

Subcategories

Search Videos

Video Share RSS Module

Go to top