క్రొత్త ముస్లిములు

40 రబ్బనా దుఆ లు

అల్లాహ్ (సు. తఆలా) ఖుర్ఆన్ గ్రంధంలో  ఆయనను ఎలా ప్రార్ధించాలో, ఎలా వేడుకోవాలో, ఎలా అడగాలో

తెలియజేసే అనేక ప్రార్ధనా విధానాలను నేర్పించాడు. ముఖ్యంగా రబ్బనా అంటూ ప్రారంభమయ్యే సుమారు 40

దుఆలు ఉన్నాయి. వాటిని మీకొరకు ఒకచోటికి చేర్చాము. ఇందులో అరబీచదవటం రాని తెలుగు వారికి ఈ

దుఆలను తెలుగులో అరబీ మాటలు చదువుకొనే వీలుగా వ్రాయటం జరిగింది. దానికి అర్ధం కూడా

తెలుగు భాషలోవ్రాశాము కనుక  మీరు అవసరాన్ని బట్టి ఏ దుఆ చదువుకోవాలో సులభంగా గ్రహించగలరు. ఆఈ

దుఆలు చదువుకుంటూ అల్లాహ్ ను స్మరిస్తూ,  ప్రార్ధిస్తూ,ఆయన ఆశీర్వాదానుగ్రహాలు పొందగలరని

ఆశిస్తున్నాము.  

 

1.ఓ మా ప్రభూ ! మా సేవలను అంగీకరించు, నిస్సందేహంగా నీవు అందరి మొరలనూ వినేవాడవు సర్వం

తెలిసినవాడవు .

రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీ ఉల్ అలీం [2:127]

رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ

 

2.ఓ మా ప్రభూ ! మా ఇద్దరినీ నీ విధేయులుగా చెయ్యి. మా సంతానం నుండి నీ కొరకు ఒక ముస్లిం

సమాజాన్ని తయారు చెయ్యి, మాకు నిన్ను ఆరాధించే పద్దతులను నేర్పు, మా పశ్చాతాపాన్ని అంగీకరించు,

నిస్సందేహంగా నీవు పశ్చాతాపాన్ని అంగీకరించే వాడవు. దయామయుడవు. [2:128]

మనిషిగా మారిన ఒక దేవుడు

QURAN CHANGES MY LIFE.

బుద్ధ  భగవానుని అవతారంగా రూపొందిన నేను 45 సంవత్సరాల పాటు సుఖ భోగాలలో జీవితం గడిపాను. ప్రజలు నాకు సాష్టాంగపడేవారు. అలాగే వారు నేను దేవుడినిఅని నమ్మేవారు. అలాగే నేను కూడా నమ్మాను. నా జీవితంలోని 45 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని దైవత్వపు ముసుగు ధరించి బుద్ధ భగవానుని అవతారంగా, బుద్ధుడు 7 పర్యాయాలు తిరిగి జన్మించాడని, నేనూ వారిలోని ఒకడిగా ప్రకటించుకొని గడిపాను. నేను ఏదైతే పలుకుతానో అది దేవుని వాక్కుఅని ప్రకటించి ఉన్నాను. ఆ విషయం పట్ల నాకు విశ్వాసం కూడా ఉండేది. నేనే కాకుండా పసుపు పచ్చని దుస్తులు ధరించిన బౌద్ధ భిక్షువులందరూ అదే విధంగా విశ్వసించే వారు.

ప్రపంచ ధర్మాల్లో దైవభావన

                                              Concept of God in Major Religions

ప్రపంచ ధర్మాల్లో దైవభావన

ధర్మాలు, వివిధ నైతిక వ్యవస్థలకు, మన సభ్యతా సంస్కృతుల్లో ఓ ప్రత్యేక ప్రాము ఖ్యం ఉంది. అనాదిగా మనిషి, తన పుట్టు కకు కారణమేమిటో, ఈ విశ్వంలో తన స్థానమేమిటో, తెలుసుకొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ విశ్వవ్యవస్థలో తన గుర్తింపును, తన స్థానాన్ని తెలుసుకోవ టానికి అతడు అన్ని కాలాల్లో ప్రయాస పడ్తూనే ఉన్నాడు.

ప్రఖ్యాత చరిత్రకారుడు, ఆర్‌నాల్డ్‌ టాయిన్‌బి, యుగయుగాలపై పరివేష్టించి ఉన్న మానవ చరిత్రను నిశితంగా అధ్య యనం చేయటానికి ప్రయత్నించాడు. ఆ తరువాత పది సంపుటాలపై వ్యాపించి ఉన్న తన బృహత్తర కార్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించాడు. అతను రూపొం దించిన ఈ సంపుటాల సారాంశం ఏమి టంటే సమస్త మానవ చరిత్రలో మతమే కేంద్ర స్థానాన్ని ఆక్రమించి ఉంది. క్రీ.శ. 1954, అక్టోబర్‌ 24వ తేదీ ది అబ్జర్వర్‌అనే పత్రికలో ప్రచురింపబడిన తన వ్యాసంలో అతనిలా వ్రాస్తాడు:

రోగుల పరామర్శ నియమాలు

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన రోగుల పరామర్శ నియమాలను గురించి చర్చించినారు.

అభివాదం నియమాలు

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అభివాదం నియమాల గురించి చర్చించినారు.

అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యత

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించినారు.

సత్యం యొక్క ప్రాముఖ్యత

 

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన సత్యం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించినారు.

 

 

 

 

 

 

ఇస్లాం అంటే ఏమిటి? 

నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు

విశ్వాసంలో దృఢత్వం 

తఖ్వా – దైవభీతి

సృష్టితాలు

 

 

 

 

 

 

 

Search Videos

Video Share RSS Module

Go to top