మూలస్థంభాలు

ఉమ్రాచేసే విధానం- How to PerformUmrah.

ఉమ్రా : (భాషాపర అర్ధం ) దర్శించుట

ఉమ్రా : ( ధార్మిక అర్దం ) మక్కాలోని అల్లాహ్ గృహమును ఎలాంటి నిర్ణీత సమయం లేకుండా, ఎప్పుడయినా దర్శించే సంకల్పమును ఉమ్రాహ్ అంటారు. కాబా యొక్క ప్రదక్షిణము చేసి , సఫా మర్వాల మధ్య నడిచి , క్షవరము చేయించు కొనే అల్లాహ్ యొక్క ఆరాధనను నిర్వర్తించుట .

ఉమ్రా ఆజ్ఞ : జీవిత కాలంలో ఒక సారి
ఉమ్రా ఎప్పుడు విధి అగును : స్థోమత (ప్రాప్తమైన) కలిగిన వెంటనే విధి అగును.

ఆయషా రజి అల్లాహు అన్హ ఇలా ఉల్లేఘించారు – నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ను స్త్రీల పై కూడా జిహాద్ విధియా అని ప్రశ్నించాను. దానికి జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం -అవును వారి పైకూడా జిహాద్ ఉంది , దానిలో యుధ్దం ఉండదు అది హజ్ మరియు ఉమ్రాఅన్నారు .

హజ్జ్ చేసే విధానం : How to Perform Hajj .

హజ్ :అనగా యాత్ర(Pilgrimage)అని అర్దం.

ధార్మిక అర్ధం:హజ్ అనగా మక్కాలోని బైతుల్లాహ్ ను దర్శించు నిమిత్తం నిర్ణీత కాలంలో, నిర్ణీత పద్దతులద్వారా కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు చేసే యాత్ర పేరే హజ్.

హజ్ ప్రతి ముస్లింపై విధి:

హజ్ అర్కాన్ అల్ ఇస్లామ్(ఇస్లాం యొక్క మూలస్థంభాల) లోని చివరి అర్కాన్. శక్తి కలిగిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారయినా హజ్ చేయటం విధిగా చేయబడింది. దీనికి ఖుర్ఆన్ చక్కని ఋజువు. చూడండి...

ఇస్లాంఅంటే ఏమిటి?

భాషాపరమైనఅర్ధం----శాంతి,సమాధానము, శుభము

ధర్మపరమైనఅర్ధం--- ఏకైకదేవునికితననుతానుసమర్పించుకొనుట.

అరబీభాషలో (సిల్మ్)సీన్-లాం-మీమ్అనేఅక్షరాలద్వారాఈమాటపుట్టింది. అరబీభాషపాతనిబంధనలోనిహిబ్రూభాషకు,ఏసుక్రీస్తు()మాట్లాడినఆరామిక్భాషకుసోదరిభాష.

హిబ్రూభాషలోసలేమ్(ఉదా- యెరూ(పట్టణం) సలేమ్(శాంతి, సమాధానం) అనిఅంటారు,

ఆరామిక్భాషలోషలేంలేకషాలెమ్(ఉదా- సమాధానపురాజనియుఅర్ధమిచ్చునట్టిషాలేమురాజనియుఅర్ధంహెబ్రీ7-3

ఈపేరునుఎవరుపెట్టారు.. దేవుడే...

దేవునిదృష్టిలోనిజమైనమతం(జీవనవిధానం)ఇస్లాంమాత్రమే-(3:19)

Conditions of Shahada  (షహాదా షరతులు)

విశ్వాస ప్రకటన

అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్

వ అష్హదు అన్న ముహమ్మదుర్రసూలుల్లాహ్.

నేను సాక్ష్యమిస్తున్నాను -అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు

మరియు నేను సాక్ష్యమిస్తున్నాను- ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు.

దీని అర్ధం ఏమిటి?

ఈ ప్రకటనలోరెండు భాగాలున్నాయి. ఇందులో మొదటిది అష్హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్ అనగా అల్లాహ్ తప్పఆరాధ్య దైవం వేరెవ్వరూ లేరు అని సాక్ష్యం పలకటం.

నమాజు సంపూర్ణ దుఆలతో కలిపి ఇలా చదవండి

తక్బీరె తహ్రీమ(మొదటి తక్బీర్ అల్లాహు అక్బర్ అని చెప్పి) తర్వాత ఈ క్రింది దుఆల్లో ఏదైనా ఒకటి చదవండి

1- అల్లాహుమ్మ బాఇద్ బైనీ వ బైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనసి అల్లాహుమ్మగ్ సిల్ ఖతాయాయ బిల్ మాఇ వస్సల్ జి వల్ బర్ద్. (బుఖారి 744, ముస్లిం 598).

اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ اللَّهُمَّ نَقِّنِي مِنْ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنْ الدَّنَسِ اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ

ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. ఓ అల్లాహ్ మాసిన బట్ట తెల్లనిబట్టలా ఎలా శుభ్ర మవుతుందో నా పాపాలను అలా శుద్ధి చెయ్యి. నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి.

Search Videos

Video Share RSS Module

Go to top